వాటర్ హీటర్ షాక్... వ్యక్తి మృతి!
Views: 6
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
నిజామాబాద్ జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామానికి చెందిన రౌతు సాయిలు హైదరాబాద్ వెళ్ళే క్రమంలో స్నానానికి బకెట్‌లో వాటర్ హీటర్ పెట్టారు. కాసేపు తర్వాత నీళ్ళు వేడెక్కాయో లేదో చూడ్డానికి, హీటర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయనకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments