గ్రామ శాఖ అధ్యక్షుడిని పరామర్శించిన పలువురు
Views: 241
On
జఫర్గడ్,తెలంగాణ ముచ్చట్లు: మండలంలోని తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాపర్తి చంద్రయ్య అనారోగ్య సమస్యతో హనుమకొండ లోని హాస్పటల్ లో చికిత్స పొందుతుండగా గురువారం హాస్పటల్ వెళ్లి వారిని పరామర్శించిన స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుజ్జరి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అన్నెపు అశోక్, స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మారపల్లి ప్రభాకర్ ,జఫర్గడ్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చిట్టిమల్ల కృష్ణమూర్తి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments