లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

ప్రారంభించిన ఎమ్మెల్యే డా. వివేక్ వెంకటస్వామి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

చెన్నూరు, తెలంగాణ ముచ్చట్లు:
IMG-20241208-WA0001చెన్నూరు పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌ను చెన్నూరు ఎమ్మెల్యే డా. వివేక్ వెంకటస్వామి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
తనకు కూడా లయన్స్ క్లబ్‌లో సభ్యత్వం ఉన్నట్లు గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే, క్లబ్‌ సభ్యులతో కలిసి సమాజానికి సేవ చేయడం గర్వంగా అనిపిస్తుందని అన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .