మానవత్వం చాటుకున్న మద్దిగట్ల వాకింగ్ క్లబ్ సభ్యులు

మానవత్వం చాటుకున్న మద్దిగట్ల వాకింగ్ క్లబ్ సభ్యులు

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన వాకింగ్ క్లబ్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.క్లబ్బు సభ్యుడైన  పెద్ద మొగులయ్య గారి తల్లి  మీసాల లక్ష్మమ్మ (65)గురువారం అర్ధరాత్రి మృతి చెందడంతో ఉదయాన్నే విషయం తెలుసుకున్న వాకింగ్ క్లబ్ సభ్యులందరూ బాధితుడి ఇంటి వద్దకు చేరుకొని  తక్షణ సహాయంగా 5000/- రూపాయలను అందజేశారు.కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపిన వాకింగ్ క్లబ్ సభ్యులు లక్ష్మమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కార్యక్రమంలో వాకింగ్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .