ఆకుల రాంబాయికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
Views: 3
On
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ భీమారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆకుల రాంబాయి 5వ రోజు కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆకుల రాంబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఆమెకు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు గడ్డం శివరాం ప్రసాద్, ఆకుల కుమార్, ఎర్రగట్టుగుట్ట దేవస్థానం డైరెక్టర్లు చల్లా సుమంత్ యాదవ్, సాయి చరణ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కర్ర హరీష్ రెడ్డి తో పాటు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments