నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి,సెప్టెంబర్14(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదివారం వనపర్తి పట్టణంలోని ఆర్‌జి గార్డెన్‌లో జరిగిన మునీర్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు.
తరువాత పెద్దమందడి మండలం జగత్పల్లి గ్రామానికి చెందిన శేషు, శారదల కుమార్తె చిన్నారి కీర్తన పుష్పాలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారిని దీవించారు. అనంతరం జగత్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్టు యాదవ్ ఇంటిని సందర్శించి, స్థానిక నాయకులు, కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమాల్లో వనపర్తి పట్టణ, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .