మౌలిక సదుపాయాల కు ఎంపీ నిధులు మంజూరు
ఎంపీ ఈటెల రాజేందర్
ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అభ్యర్థన మేరకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ . ఎల్ బి నగర్ జోన్‌లోని కొన్ని ప్రాంతాలకు రోడ్డు మౌలిక సదుపాయాలు మరియు కమ్యూనిటీ స్థలాల పరంగా అత్యవసర జోక్యం అవసరమని మా దృష్టికి వచ్చింది. అందువల్ల, నేను ఈ క్రింది అభివృద్ధి పనులను సి సి రోడ్ల నిర్మాణం అభివృద్ధి పనులకు బలోపేతం - అనేక ప్రాంతాలు మెరుగుపరచాల్సిన రోడ్ల పరిస్థితులను ఎదుర్కొంటున్న రవాణా మరియు రాకపోకలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
దీనిని పరిష్కరించడానికి, కొత్త సిమెంట్ కాంక్రీట్ (సిసి) రోడ్లు వేయడం మరియు ఉన్న వాటిని అప్‌గ్రేడ్ చేయడం నేను ప్రతిపాదిస్తున్నాను, అందుకు నిధులు మంజూరు చేయించాను ఎంపీ ఈటెల రాజేందర్.
జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఐఏఎస్ కి ఎంపీ లెటర్ మీద చర్లపల్లి డివిజన్ కి చెందిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడం జరిగింది.
అలాగే జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ (ఐఏఎస్) ని కలిసి కృతజ్ఞత లు తెలియజేయడం జరిగింది.జోనల్ కమిషనర్ కు మంజూరు కాపీ నీ అందజేయడం జరిగింది.త్వరలోనే పనులు మొదలు పెట్టడం జరుగుతుంది అని వారు తెలిపారు.


Comments