బాలికల గురుకుల కళాశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో

బాలికల గురుకుల కళాశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో

జనగామ,తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి మండలం,గూడూరు గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను ఎంపీడీవో రాములు ఆకస్మిక తనిఖీ చేశారు.పరిసరాల పరిశుభ్రత,విద్యార్థినిల ఆరోగ్యం,వంటగది,సిబ్బంది పనితీరు,స్టోర్ రూమ్లను పరిశీలించారు.అనంతరం ప్రిన్సిపల్ రేణుక,ఎంపీడీవో విద్యార్థినిలతో కలిసి సహపంక్తి  భోజనం చేసారు.తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారికి భవిష్యత్తు మార్గ నిర్దేశం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .