సీఎంఆర్ ఎఫ్  చెక్కులు పంపిణీ చేసిన ఎంపీలు రేణుకా చౌదరి, రామసహాయం రఘురాం రెడ్డి .

సీఎంఆర్ ఎఫ్  చెక్కులు పంపిణీ చేసిన ఎంపీలు రేణుకా చౌదరి, రామసహాయం రఘురాం రెడ్డి .

ఖమ్మం బ్యూరో, జులై 17(తెలంగాణ ముచ్చట్లు )

 అనారోగ్యంతో బాధపడుతూ ప్రయివేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన చెక్కులను రాజ్యసభ సభ్యురాలు, రేణుకా చౌదరి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పంపిణీ చేశారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  జిల్లా క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం ఆర్ ఎఫ్  చెక్కులు  బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇప్పటివరకు కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ రెండున్నర సంవత్సర కాలంలో 269  పై చిలుకు మందికి చెక్కుల రూపంలో అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న,  దేవి ప్రసన్న, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు,  రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, కొత్వాల శ్రీనివార్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్ర శేఖర్ రావు, జిల్లా అదిరికార ప్రతినిధి వై   శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా వైస్ ప్రెసిడేట్ జానీ పాషా, మంద హనుమంత రావు,    కొదుమూరి శ్రీనివాస్ రావు,   జిల్లా జనరల్ సెక్రటరీ లు  ఏం పెద్ద బాబు, నాగార్జున,  సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఐఎన్ టీఎంసీ రజాక్,  యూత్ కాంగ్రెస్  జిల్లా అధ్యక్షులు, పట్టణ, మండల కాగ్రెస్ పార్టీ అధ్యక్షులు   పరమేష్ యాదవ్, దేవగడ్ల ప్రసాద్, జేమ్స్  సునీల్, భువన సుందర్ రెడ్డి, చింతలపూడి రాజ శేఖర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గడ్డల రమేష్,  కార్పొరేటర్లు, సర్పంచ్ లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.   ఏనుగుల అర్జున్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.