సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన

కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ 

సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన

నాచారం, తెలంగాణ ముచ్చట్లు:

నాచారం డివిజన్ లో 50 లక్షల రూపాయల వ్యయంలో సావర్కర్ నగర్ లో  జరుగుతున్న సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను కార్పోరేటర్  శాంతి సాయిజెన్ శేఖర్  అధికారుల తో కలిసి పర్యవేక్షించడం జరిగింది.

రోడ్డు నిర్మాణం పట్ల కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. 
తొందరలోనే సావర్కర్ నగర్ లో ఉన్న ఇంకొక సమస్య అయినటువంటి మైనారిటీ గురుకుల పాఠశాల డ్రైనేజీ సమస్యను కూడా తొందరలోనే పరిష్కరిస్తామని కార్పొరేటర్ తెలియజేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో ఏఈ వినీత్ వర్క్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ బిఆర్ఎస్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్, సంతోష్ గౌడ్, ఈశ్వర్ గౌడ్ , కాలనీవాసులు రామ్ రెడ్డి ,రమేష్  పోలీస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .