మరోసారి మానవత్వం చాటుకున్న పల్లా కిరణ్

మరోసారి మానవత్వం చాటుకున్న పల్లా కిరణ్

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;

పల్లా కిరణ్ ని నమ్ముకుని ఉన్న స్పందన కుటుంబానికి జీవనోపాధి కోసం సొంత ఖర్చులతో చికెన్ షాప్ ఏర్పాటు చేపించి, రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసిన పల్లా కిరణ్. స్థానిక ఖమ్మం నగరం ముస్తఫా నగర్ ప్రాంతంలోని పల్లా జాన్ రాములు కాంప్లెక్స్ నందు స్పందన చికెన్ సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసిన పల్లా కిరణ్. పల్లా కిరణ్ వెంట నడుస్తున్న పల్లా స్పందన కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలని ఉద్దేశంతో తన సొంత కాంప్లెక్స్ లో పల్లా స్పందనకి చికెన్ షాప్ ఏర్పాటు చేయించి, రిబ్బన్ కట్ చేసి, ఓపెన్ చేసిన పల్లా కిరణ్ ఈ కార్యక్రమంలో చికెన్ ఫెదర్ రిమూవల్ మిషన్ స్విచ్ ఆన్ చేసిన పల్లా రన్వీర్ జాన్ రాములు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .