పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పట్టుకున్న పోలీసులు..
Views: 10
On
జనగాం, తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి మండలం,విష్ణుపురం గ్రామ సమీపంలో అనంతరెడ్డి గారి ఇంటి ముందు చెట్ల మధ్యలో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా పాలకుర్తి ఎస్ ఐ పవన్ కుమార్ సిబ్బందితో వెళ్లి మూడు ముక్కల పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పట్టుకున్నారు.పోలీసులను చూసి ఒక వ్యక్తి పారిపోయాడు.3300 రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సోమిరెడ్డి, కానిస్టేబుల్ సంపత్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments