రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
Views: 16
On
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అధునీకరించిన సిటీ ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ (ఆడ్మిన్ మరియు యంటివో) కార్యాలయాలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం విధులు సజావుగా, సౌకర్యవంతంగా నిర్వహించేలా ఫర్నీచర్ , తదితర ఏర్పాట్లు చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ డిసిపి కుమారస్వామి,
ఏ ఆర్ ఏసిపిలు సుశీల్ సింగ్, నర్సయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగులమీరా, పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments