అమిత్ షా ను డిస్మిస్ చేయాలంటూ కాజీపేట లో నిరసన

అమిత్ షా ను డిస్మిస్ చేయాలంటూ కాజీపేట లో నిరసన

ఖాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై  కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి వర్గం నుండి వెంటనే డిస్మిస్ చేయాలని కోరుతూ కాజిపేట్ చౌరస్తాలో తేజోమై మాల కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో దేశ ప్రజలను ఉద్దేశించి క్షమాపణ చెప్పి తీరాలని సంఘం తరఫున వారు డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల జోక్యంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో తేజో మై మాల కుల  సంక్షేమ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .