ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి 

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు అర్జీలను వేగంగా పరిష్కరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారంవనపర్తి జిల్లా సమీకృత వనపర్తి జిల్లా సమీకృత భవన కార్యాలయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రధావాణి కార్యక్రమానికి అర్జీలు తీసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రసంగిస్తూ ప్రజా సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.40 అర్జీలు వచ్చాయి అని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేయబెట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించెలా నాకు చర్యలు చేపట్టాలని పేరుకున్నరు. హైదరాబాద్ ప్రజా భవన్ నుంచి వచ్చిన ఫిర్యాదులను. జిల్లా నుంచి వచ్చిన జిల్లా నుంచి వచ్చిన ఆర్జీలను పెండింగ్ లో ఉన్న అర్జీలను వారం లోపు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. చిత్రంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. వనపర్తి జిల్లా అదుపు స్థానిక సంస్థల కలెక్టర్ సంచిత్ గంగవార్. వనపర్తి జిల్లా అదునపు రెవెన్యూ కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు. వనపర్తి రెవిన్యూ డివిజన్ అధికారి సుబ్రహ్మణ్యం. వనపర్తి జిల్లా మీడియా పౌర సమాచార అధికారి సీతారాం నాయక్. కలెక్టర్ సీసీ కుమార్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .