రఘు రాముడి *తీపి* కానుక

రఘు రాముడి *తీపి* కానుక

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

"సారూ.. ఇవాళ నా బిడ్డ అన్నప్రాశన.. మీ దీవెనలు కావాలి.." అని ఓ ఆడపడుచు చెప్పగానే.. ఖమ్మం ఎంపీ మనసారా చిన్నారిని ఆశీర్వదించారు. అన్నం పాయసాన్ని ఆ పాపాయికి తినిపించి.. చల్లంగా ఉండాలంటూ దీవించారు. శుక్రవారం విస్తృత పర్యటనలో ఉన్న ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి.. పెనుబల్లి మండలం సూరయ్య బంజర తండా కు చేరుకున్నప్పుడు ఈ మమకార దృశ్యం చోటుచేసుకుంది. ఎంపీ గారి ఈ తీపి కానుక.. తమకెప్పుడూ గుర్తుండిపోతుందని ఆ చిన్నారి తల్లిదండ్రులు భూక్య మంగ్య, నవ్యశ్రీ ఆనందం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .