రఘువీర్ నీ పరామర్శించిన ఐఎన్టియుసి బృందం.

రఘువీర్ నీ పరామర్శించిన ఐఎన్టియుసి బృందం.

సత్తుపల్లి, ఆగస్టు 20(తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక సత్తుపల్లి పట్టణంలో సింగరేణి ఐఎన్టీయూసీ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రఘువీర్ ఈపి ఆపరేటర్, జే.వి.ఆర్ ఓసి లో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యం కారణంగా హైదరాబాద్ ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్ మరియు ఐఎన్టీయూసీ బృందం. సత్తుపల్లి లోని తన స్వగృహంలో కలసి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. 

పరామర్శించిన వారిలో బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతికుమార్, నాగ ప్రకాష్, సీతారామరాజు, ఫిట్ సెక్రటరీలు రామారావు, బాలాజీ, నాగేశ్వరరావు నాయకులు కోటి, రత్నకుమార్, భాను కమల్, తిరుమలరావు, నరేందర్, సందీప్, మురళి, సదానందం, మున్వర్ ఖాన్, కొప్పుల కుమార్, సాయి  ఇతర ముఖ్య నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .