కులగణన సదస్సులో టైటానిక్ కథ చెప్పిన రాహుల్ గాంధీ
Views: 7
On
హైద్రాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణలో కులగణన సర్వే సదస్సులో భాగంగా హైద్రాబాద్ లోని బోయినిపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో నిర్వహించిన కులగణన సదస్సులో పాల్గొన్న రాహుల్ టైటానిక్ కథ చెప్పారు.'1912లో ఓ పడవ యూకే నుంచి అమెరికాకు బయలుదేరింది.దాని పేరు టైటానిక్.అది ఎప్పటికీ మునిగి పోదని తయారు చేసిన వాళ్లు అనుకున్నారు.కానీ సముద్రంలోని ఒక మంచు కొండను ఢీకొట్టి 20 నిమిషాల్లో ఆ పడవ మునిగిపోయింది.సముద్రం అడుగున ఉన్న ఆ కొండ కేవలం 10 శాతం మాత్రమే కనిపించడంతో ప్రమాదం జరిగింది.ఇలా దేశంలో కని పించకుండా ఉన్న కుల వివక్ష అనే వ్యాధిచాలాప్రమాదకరమైనది.దీనిగురించితెలుసుకునేందుకుపరీక్షలుచేయాలనిఅనుకుంటున్నాం.ఇందులో కులగణన అత్యంత కీలకం' అని రాహుల్ చెప్పారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments