ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Views: 20
On
తరిగొప్పుల, తెలంగాణ ముచ్చట్లు:
ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తరిగొప్పుల ఎస్సై శ్వేత తెలిపారు. మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో పోలీస్ సిబ్బంది గాలిబ్ , శ్రీనివాస్ , బాలాజీ మరియు ప్రదీప్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను ఆపి పత్రాలు చూపించమని అడగగా ఏ లాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండడంతో అట్టి ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి సీజ్ చేశారు లింగంపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులైన మాటే శ్రీనివాస్, మేకల రాజు అదే గ్రామానికి చెందిన , ట్రాక్టర్ డ్రైవర్లు విష్ణువర్ధన్ , మాలోత్ సందీప్ ల పై కేసు నమోదు చేశామని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments