పారిశుధ్య కార్మికులకు సన్మానం.

పారిశుధ్య కార్మికులకు సన్మానం.

హాసన్ పర్తి, మార్చ్ 15(తెలంగాణ ముచ్చట్లు):

హాసన్ పర్తి మండలం జయగిరి గ్రామ పారిశుధ్య కార్మికులకు సన్మానకార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహితున్న ప్రజా పాలనకు 99 రోజుల ప్రగతి ప్రణాళిక మార్చ్ 06 నుండి జూన్ 12 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్బంగా ఆదివారం రోజున జయగిరి పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సెక్రటరీ రవీందర్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కె.హేమంత్ కుమార్,వై.రంజిత్,బి. అనూష,కారోబార్ శ్రీధర్,రేణుకుంట్ల అశోక్,పారిశుధ్య కార్మికులు రేణుకుంట్ల సరోజన,రేణుకుంట్ల ఐలమ్మ,రేణుకుంట్ల రాజయ్య,రేణుకుంట్ల ప్రభాస్,నదునూరి అనిల్,రేణుకుంట్ల ప్రమీల, మండల మధు, దండ బోయిన చంద్రకుమార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .