ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్ కానుకగా 5116 అందజేత

ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్ కానుకగా 5116 అందజేత

వేలేరు, మార్చ్  15 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలంలోని పీచర గ్రామానికి చెందిన గొల్లెన స్వామి – రాధ దంపతుల ఏకైక కుమార్తె సమీరా – బన్నీ వివాహం ఈరోజు పీచర గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు  ఆదేశాల మేరకు గ్రామ ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, 8వ వార్డు సభ్యుడు గుడికందుల రాకేష్, సమ్మక్క–సారక్క దేవస్థానం చైర్మన్ గొల్లెన రమేష్,  అవునూరి శ్యామ్, ఏలూరి కల్యాణ్, నకిర్త రమేష్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు గారి తరఫున 5116 రూపాయలు పెళ్లి కానుకగా అందజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .