మల్లాపూర్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం ప్రారంభం
Views: 14
On
మల్లాపూర్, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్ స్వామి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీరామ క్లినిక్‌లో అను కంటి వైద్యశాల & ఆప్టికల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కంటి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కాలనీల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం మంచి కార్యక్రమమని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ క్లినిక్ యాజమాన్యం, అను ఆప్టికల్స్ ప్రతినిధులు, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments