విద్యుత్ షాక్ తో గొర్రెల కాపరి మృతి

విద్యుత్ షాక్ తో గొర్రెల కాపరి మృతి

పెద్దమందడి,ఆగస్టు19(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల కేంద్రంలోని మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ షాక్ తో   గొర్రెల కాపరి రాగమోని మల్లయ్య (40 ) మృతి చెందారు. ఆర్ ఐ గణేష్ వివరాల ప్రకారంగా గొర్రెలను మేపడానికి వ్యవసాయ పొలాలకు వెళ్లడంతో అక్కడ బోరు బావి దగ్గర విద్యుత్ వైరు తగిలి మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ నుండి మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం నుండి ఆదుకోవాలని గ్రామస్తులు అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .