శిరిడి సాయిబాబా దేవస్థానం 17వ వార్షికోత్సవం ప్రత్యేక పూజలు 

నాగారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి

శిరిడి సాయిబాబా దేవస్థానం 17వ వార్షికోత్సవం ప్రత్యేక పూజలు 

నాగారం, తెలంగాణ ముచ్చట్లు:

మేడ్చల్ నియోజకవర్గం ,నాగారం మున్సిపాలిటీ లో శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి మరియు శిరిడి సాయిబాబా దేవస్థానం 17వ వార్షికోత్సవానికి ప్రత్యేక పూజలో పాల్గొన్న  నాగారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకటరెడ్డి ,

ఈ కార్యక్రమం లో అన్నం రాజు సురేష్,  నాగారం మున్సిపల్ డీజేఎస్ అధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్ రెడ్డి, సత్యం సాగర్, బోర్వెల్ శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, జి.సాయిలు, ఏం శ్రీనివాస్ రెడ్డి భద్రు నాయక్, వెంకటేష్, సాయికుమార్ గౌడ్, మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .