శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు 

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు 

ఫరూకఖ్ నగర్, తెలంగాణ ముచ్చట్లు

ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు వీర్లపల్లి శంకర్‌ను సన్మానించారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,WhatsApp Image 2025-07-29 at 10.05.20 PMనేతలు చెంది తిరుపతి రెడ్డి, అగ్గనూర్ బస్వం, రఘు నాయక్, ప్రతాప్ రెడ్డి, సాయి ఈశ్వర్ రెడ్డి, ఒగ్గు కిషోర్, కుమార్ గౌడ్, రాం భూపాల్, జంగారి రవి, మురళీమోహన్ (అప్పి), రాజేందర్ రెడ్డి, రవి కుమార్, శ్రీనివాస్ యాదవ్, వాసు, పలబట్ల బలరాజ్, గజావాడ నర్సింలు, బండారి రమేష్, శంకర్, జగన్, యదయ్య, మల్లా రెడ్డి, పురుషోత్తం రెడ్డి, యాదగిరి యాదవ్, కృష్ణ రెడ్డి, సందీప్ గౌడ్, రాజు మంగ అశోక్, ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, శేఖర్ గౌడ్, జయ ప్రకాశ్, కిషోర్ యాదవ్, దిలీప్, జగదీశ్, గంగమోని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .