మహాంకాళీ అమ్మ ఈదమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు
ఉప్పల్ కార్పోరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు
Views: 20
On
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ లోని మహాంకాళీ అమ్మ ఈదమ్మ ఆలయాలలో బోనాల పండగ ను పురస్కరించుకొని గురువారం ఉదయాన్నే అమ్మ వార్లను ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మహంకాళి అమ్మ ,ఇదమ్మ దేవాలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments