ఇల్లు కాలిపోయిన కుటుంబానికి అండగా

మేము సైతం ఫౌండేషన్

ఇల్లు కాలిపోయిన కుటుంబానికి అండగా

దమ్మపేట,ఆగస్టు 19(తెలంగాణ ముచ్చట్లు):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, గాండ్లగూడెం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమైనది. కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో ఉండడం వలన విషయం తెలుసుకున్న దమ్మపేట "మేము సైతం ఫౌండేషన్" వారు దాతల సహకారంతో ఆ కుటుంబానికి 50 కేజీల రైస్, నిత్యవసర సరుకులు, వంట సామాగ్రి, దుస్తులు, దుప్పట్లు అందించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మేము సైతం ఫౌండేషన్ ఫౌండర్ తంబళ్ల రవి, టీం సభ్యులు కోమటి వేణు, రాయల పోలయ్య, దారా విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .