నిధులను మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసిన ప్రజానీకం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నెమలి అనిల్ కుమార్

నిధులను మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసిన ప్రజానీకం

మల్లాపూర్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వ రెడ్డి  సహకారం తో మల్లాపూర్ డివిజన్ లోని జనప్రియ టౌన్ షిప్ మరియు సూర్య నగర్ కాలనీ లోని బిటి రోడ్ల మరమ్మతుల పనుల కోసం 65 లక్షలు రూపాయలు విడుదల.

బస్తీ బాటలో వెలువడిన సమస్యలకోసం నిరంతరం కృషి నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జనప్రియ టౌన్ షిప్ వాసులు మరియు కాంగ్రెస్ నాయకులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు.

ఈ కార్యక్రమంలో జనప్రియ టౌన్ షిప్ అసోసియేషన్ సభ్యులు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి జి.సుదర్శన్, టి శ్రీకాంత్ రెడ్డి, కె.రాజేష్,బెల్లం శ్రీనివాస్, కె.సాయి కిరణ్ గౌడ్, వి.శ్రీనివాస్,బాల్ రాజ్ గౌడ్,జోష్,మహేష్ నాయక్,ప్రభాకర్ రెడ్డి,
ఫసియుద్దీన్,మని,పర్వతా లు,మల్లు, కె.సురేష్ గౌడ్, ఎం.జయంత్ గౌడ్,వంగవీటి వ్రిన్కు,గడ్డం వినీష్ యాదవ్,పాషా,వెంకట్,
రాకేష్,నజ్మా,సోనీ,ఇష్రాత్ బాను,లక్ష్మి పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .