అశ్రునయనాల మధ్య గాదె సత్యనారాయణ అంత్యక్రియలు

అంతిమయాత్రలో పాల్గొన్న తుమ్మల

అశ్రునయనాల మధ్య గాదె సత్యనారాయణ అంత్యక్రియలు

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, సత్య సాయిబాబా సేవ సమితి ట్రస్ట్‌ అధ్యక్షుడు గాదె సత్యనారాయణ మరణించగా, ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

అంతిమయాత్రలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పాడె మోసి సత్యనారాయణకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు చలసాని సాంబశివరావు, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌ కుమార్‌, తుమ్మల తనయుడు యుగంధర్‌, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, మండల కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .