ముఖ్యమంత్రి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేసిన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేసిన ఎమ్మెల్యే

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి  ముఖ్యమంత్రి చాంబర్లో  ప్రత్యేకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి  ప్రసాదాన్ని ఆయన ముఖ్యమంత్రి కి అందజేశారు.వనపర్తి నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించి  అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేలా సహకారం అందించాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .