ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు... 

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు... 

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

వైరా మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 12వ వార్డు నందు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల శంకుస్థాపన కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు పాల్గొని ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి ఇంటి కల నెరవేరుతుందని వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ కృషితో వైరా నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన జాతర ప్రారంభమైందని తెలియజేశారు శంకుస్థాపన కార్యక్రమంలో కట్ల శ్రీకాంత్, కట్ల నాగరాజు, బండ్ల కృష్ణ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .