హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వినతి  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 

బిఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేఖర్,గంధం నాగేశ్వర్ రావు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వినతి  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 

నాచరం, తెలంగాణ ముచ్చట్లు:

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని బుద్ద భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి ఉప్పల్ నియోజకవర్గ   పరిధిలోని నాగారం లోని పటేల్ గుంటచెరువు మరియు హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు మరియు కాప్రా చెరువు మరియు రామాంతపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువుల్లో  పూడిక తీత మరియు సుందరీకరణ గురించి 
చర్చించడం జరిగింది.

సానుకూలంగా స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్  స్వయంగా వచ్చి  చెరువులను సందర్శిస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ గంధం నాగేశ్వర్ రావు, మహేష్ గౌడ్ నవీన్ గౌడ్  కాలేరు నవీన్, తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .