మానవత్వం చాటుకున్న వేలేరు ఎస్సై సురేష్
Views: 23
On
వేలేరు, నవంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తిని గమనించిన వేలేరు ఎస్సై సురేష్ వెంటనే స్పందించారు. గాయపడిన వ్యక్తిని తన వాహనంలోనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మానవతా దృక్పథంతో వ్యవహరించిన ఎస్సై సురేష్ సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments