కనుల పండుగగా వెంకన్న మాస కళ్యాణ మహోత్సవం

కనుల పండుగగా వెంకన్న మాస కళ్యాణ మహోత్సవం

మల్కాజిగిరి, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

ఆనంద్ బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం జరిగిన శ్రీదేవి-భూదేవి సమేత శ్రీనివాసుని మాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకటరమణ చార్యులు మరియు తులసి వెంకటరమణ చార్యులు వేద మంత్రోచ్చరణలతో స్వామివారి వివాహ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు.ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మాస కళ్యాణ మహోత్సవం ప్రతి నెలా భక్తులకు ఆశీర్వాదాల విందుగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ క్లర్క్ సండ్ర సుధాకర్, అభివృద్ధికమిటీ సభ్యులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారుIMG-20251012-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .