ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ,
Views: 32
On
కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్
చిల్కానగర్, అక్టోబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి మరియు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా చిల్కానగర్ డివిజన్ వాసులందరికీ విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ దశమి అనేది చీకటి పై వెలుగు కి, చెడుపై మంచికి, అసత్యం పై సత్యానికి జయగర్జన. ప్రజలందరూ ఈ పండుగను కుటుంబ సభ్యులు, పిల్లాపాపల తో ఆనందంగా, అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాము” అని అన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments