గార్మి షరీఫ్ ను దర్శించుకున్న వినయ్ భాస్కర్
Views: 16
On
ఖాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు
కాజీపేట చింతల్ బస్ లోనే గౌసే ఆజాం దస్తగిరి రహమతుల్లా వద్ద జరుగుతున్న గార్మి షరీఫ్ ను మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దర్శించి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments