సత్యనారాయణ కాలనీ లో వాటర్ పంపింగ్ మోటార్ రిపేరింగ్ చేయించిన
నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి
Views: 33
On
నాగారం, తెలంగాణ ముచ్చట్లు:
మేడ్చల్ నియోజకవర్గం లో నాగారం మున్సిపాలిటీసత్యనారాయణ కాలనీ లో వాటర్ పంపింగ్ మోటార్ కాలిపోవడంతో సత్యనారాయణ కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బోర్వెల్ శ్రీనివాసరెడ్డి , కాలనీవాసులు నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి కి తెలియజేయడం జరిగింది.తక్షణమే స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి మోటర్ దగ్గరుండి రిపేరింగ్ చేపిస్తున్న ముప్పు శ్రీనివాస్ రెడ్డి కి కాలనీ తరఫున అసోసియేషన్ తరపున ధన్యవాదములు .ఈ ప్రోగ్రాం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్యా నాయక్, బోర్వెల్ శ్రీనివాస్ రెడ్డి, టిజిఎస్ నాగారం మున్సిపల్ అధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఎం శ్రీనివాస్ రెడ్డి, భద్రు నాయక్ కాలనీవాసులు మరియు అసోసియేషన్ వాళ్లు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments