మేము మీకు రక్ష...మీరు మాకు రక్ష!

విశ్వశాంతి లో రక్షాబంధన్ వేడుకలు.

మేము మీకు రక్ష...మీరు మాకు రక్ష!

సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో శుక్రవారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.“మేము మీకు రక్ష... మీరు మాకు రక్ష ” మనందరం ఈ సమాజానికి రక్ష అంటూ, విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టారు. WhatsApp Image 2025-08-08 at 8.26.28 PMసోదర, సోదరీమణులఆత్మీయత, అభిమానం, ఆదరణ,  ప్రేమానురాగాలకు చిహ్నంగాప్రతి సంవత్సరం శ్రావణమాసం( ఆగస్ట్)లో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం భారతీయ సంస్కృతి, సాంప్రదాయంలో భాగం అయిందని విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు ఈ సందర్భంగా విద్యార్థులకు తెలిపారు. రాఖీ కట్టిన వారికి ధైర్యంగా, అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .