అప్పులబాధతో యువ కౌలు రైతు ఆత్మహత్య
Views: 9
On
వేలేరు : వేలేరు మండలంలోని శాలపల్లి గ్రామానికి చెందిన యువ కౌలు రైతు దామెర అనిల్ కుమార్ ( 31 ) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఎంజిఎంలో చికిత్స పొందుతూ మరణించిన విషాధకర సంగటన శనివారం రాత్రి చోటుచేసుకంది. మృతునితల్లి దామెర కోమల పొలీస్ స్టేషన్ లో ఇచ్చిన వివరాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై ఏ సురేష్ తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments