కూకట్ పల్లి పోలీసులు అదుపులో యూట్యూబర్ ...
Views: 16
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* కూకట్ పల్లి, కే.పి.హెచ్.బి కాలనీ, సనత్ నగర్ రోడ్ల పై డబ్బులు విసిరేస్తూ రిల్స్ చేస్తున్న యువకుడిని(వంశీ) అదుపులోకి తీసుకున్న కూకట్ పల్లి పోలీసులు.
* రద్దిగా ఉండే ప్రదేశలలో బైక్ మీద నుండి ఆకాశంలోకి డబ్బులు విసిరేస్తూ వీడియోలు తీసి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్న యువకులు..
* డబ్బుల కోసం రోడ్ల మీద జనాలు ఎగబడడం తో తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్న వాహనదారులు...
* ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్న వంశీ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న కూకట్ పల్లీ సి.ఐ ముత్తు
* ఇప్పటికే వంశీ పైన పలు కేసులుఉన్నట్లు సమాచారం.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments