మేకపోతుల రేణుకను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి..

మేకపోతుల రేణుకను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి..

 తెలంగాణ ముచ్చట్లు డెస్క్  జనగామ జిల్లా:

*మేకపోతుల రేణుకను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.. మండలం,సింగరాజు పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మేకపోతుల నరసింహ సతీమణి రేణుకకు నాలుగు రోజుల క్రితం బైక్ పై నుండి జారి పడి గాయాలు (కాలు,చేయి ఫ్రాక్చర్) కాగా ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి రేణుకను పరామర్శించిన రాష్ట్ర మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు.వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్,జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి,మండల నాయకులు,తదితరులున్నారు.*

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .