హరీష్ రావు మాటలకు ఫ్లెక్సీ కౌంటర్లు తెలంగాణ రైతు రుణ మాఫీ..

హరీష్ రావు మాటలకు ఫ్లెక్సీ కౌంటర్లు తెలంగాణ రైతు రుణ మాఫీ..

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 హైదరాబాద్ లో హరీశ్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. 
 రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు.దమ్ముంటే రాజీనామ్ చెయ్..రుణమాఫీ అయిపోయే..నీ రాజీనామా ఏడబోయే..*అగ్గిపెట్ట హరీశ్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీలను
సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్పుర,
బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు
చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .