ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన గట్టు మన్యం
Views: 9
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంను వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి గట్టు మన్నెం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదు మసాబ్ ట్యాంక్ లో తన ఛాంబర్ లో, మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎమ్మార్పీఎస్ కేశపోగు కేశవులు మాదిగ, వీరపాగ కరుణాకర్ మాదిగ గారు, జంగమయ్య పల్లి కొమ్ము పవన్ కుమార్ మాదిగ, బలిజపల్లి తూడుకుర్తి రాధాకృష్ణ, తదితరులు కలవడం జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments