స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో ఉద్యోగాలు
Views: 2
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
*SBI 1,497 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు నేటి నుంచి అక్టోబర్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.
* డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
* డిప్యూటీ మేనేజర్ కు.రూ.64-93వేలు, అసిస్టెంట్ మేనేజర్లకు రూ. 48-85 వేల మధ్య జీతం ఉంటుంది.
* SC, ST, దివ్యాంగులకు మినహా ఇతరులు దరఖాస్తు ఫీజు రూ.750 చెల్లించాలి.
* _నమోదు కై వెబ్ సైట్ ibpsonline.ibps.in_.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments