బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు రోజులు హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు
Views: 4
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.
* ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
* ఆదివారం గచ్చిబౌలి, షేక్‌పేట, బోడుప్పల్, ఉప్పల్, కూకట్‌పల్లి, మాధాపూర్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
* ఇక మరో రెండు రోజులు ఇతర ప్రాంతాల్లో సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments