ROR చట్టం ముసాయిదాపై మంత్రి పొంగులేటి భేటీ
Views: 11
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* తెలంగాణలో ఆర్వోఆర్ చట్టం ముసాయిదాపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
* దీనిపై కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు. ముసాయిదాపై బహిరంగ చర్చలు నిర్వహించాలని సూచించారు.
* ఈనెల 23, 24 తేదీల్లో బహిరంగ సభలు పెట్టాలని మంత్రి ఆదేశించారు.
* రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలతో భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, విశ్రాంత రెవెన్యూ అధికారులతో చర్చించాలని సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments