ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే ప్రత్యేక భేటీ

--నియోజకవర్గ అభివృద్ధి పై కీలక చర్చ

ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే ప్రత్యేక భేటీ

--సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా వారు ఇరువురు నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.వనపర్తి నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తాను ఎల్లవేళలా సహకరిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .