ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణి వాయిదా
Views: 5
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతి బాపూలే ప్రజాభవన్ లో ప్రతి శుక్రవారం, మంగళవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 11 కు వాయిదా వేసినట్లు ప్రజాపాలన ప్రత్యేక అధికారి తెలిపారని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు.
* ఈనెల 10న ప్రజాభవన్ లో 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమైన సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రజావాణిని బుధవారానికి మార్చినట్లు పేర్కొన్నారు.
* అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments