విద్యుత్తు స్తంభాలపై ఉన్న వైర్లు తొలగింపు!
Views: 17
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* హైదరాబాద్ లో విద్యుత్ స్తంభాలపై కుప్పలుతెప్పలుగా పోగైన వైర్ల తొలగింపుపై అధికారులు ఫోకస్ పెట్టారు.
* TSPDC సీఎండీ ముషారఫ్ ఫారుఖీ ఆదేశాలతో స్తంభాలపై ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగిస్తున్నారు.
* అయితే వాటిని తొలగించాలని కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు నెల క్రితమే సూచించినా... వారు పట్టించుకోకపోవడంతో TSSPDCL స్వయంగా రంగంలోకి దిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments