మార్గ మధ్యలో పోయిన రైతు పట్టా పాస్ బుక్
Views: 4
On
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన తోడేటి ఆంజనేయులు వారి అత్తగారిల్లు అయిన దేవరపుల మండల కేంద్రానికి ఆదివారం వచ్చి వెళుతుండగా, మార్గమధ్యంలో వర్షం కారణంగా తన బైక్లో ఉన్నటువంటి కవరు ఎక్కడో కింద పడిపోవడం జరిగిందని అందులో విలువైన పట్టా పాస్ బుక్ మరి ఇతర జిరాక్స్ కాపీలు బ్యాంకు అప్పు ఖాతా బుక్కులు ఎక్కడో పడిపోయినావి అని ఎవరికైనా లభ్యం అయితే దయచేసి ఈ నెంబర్ కి 9989484316 కి ఫోన్ వాళ్ళు ఇవ్వగలరు రైతు ఆంజనేయులు కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments